బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. గత ఎనిమిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని రోడ్ల అభివృద్ధికి దాదాపు రూ.వెయ్యి కోట్లకుపైనే నిధులు విడుదల చేయడం గమనార్హం.
గత పాలకుల నిర్లక్ష్యంతో శిథిలమైన ప్రధాన రహదారి కష్టాలు తొలగిపోనున్నాయి. రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. దీంతో మారుమూల గ్రామాలకు సైతం అద్దాల్లాంటి బీటీ రోడ్లు నిర్మాణమవుత�