రోడ్ నెట్వర్క్లో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించింది. రాష్ట్రంలో రోడ్ల డెన్సిటీ ప్రతి 100 చ.కి.మీలకు 99.29 కిలోమీటర్లు ఉండడమే అందుకు నిదర్శనం. ఈ రహదారుల్లో గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో నిర్మించిన రహదారులే ఎక్కు
Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో రోడ్ల విస్తరణను తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) భారీగా చేపట్టింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 24,245 కిలోమీటర్ల మేర రహదారులను విస్తరించారు. 2014లో కేసీఆర్( KCR ) అధికారం చేపట్టిన వ�