సీఎం రేవంత్రెడ్డి ఆధీనంలో విద్యాశాఖకు సెలవుల ఫీవర్ పట్టుకున్నది. పై స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు అంతా సెలవుల కోసం క్యూ కడుతున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యం తో మనఊరు-మనబడి ద్వారా పాఠశాలల అభివృద్ధి సనులు చేపడుతా మని తుందని ఆర్జేడీ వి జయలక్ష్మి అన్నారు.