హైదరాబాద్, జూన్ 13(నమస్తే తెలంగాణ): మల్టీజోన్-2 పరిధిలోని 776 మంది లోకల్‌బాడీ టీచర్లకు గెజిటెడ్ హెడ్మాస్టర్(గ్రేడ్-2)గా పదోన్నతి లభించింది. ఆర్జేడీ విజయలక్ష్మి గు రువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప దోన్నతి పొందిన టీచర్లు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు.