బీహార్లో కొలువైన కొత్త శాసనసభలోని 243 మంది ఎమ్మెల్యేల్లో 130 (53 శాతం) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అందులో 102 (42 శాతం) మందిపై హత్య, కిడ్నాప్ వంటి తీవ్రమైన నేరాభియోగాలున్నాయి.
RJD MLAs | బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇవాళ అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనున్నారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా తన సర్కారుకు ఎమ్మెల్యేల మద్దతు కోరనున్నారు. ఈ నేపథ్యంలో బలపరీక్ష కోసం ఇప్�