రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు జీఎంఆర్ స్పోర్ట్స్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన శునకం తన బుద్ధి మార్చుకోదన్నట్టుగా రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టినా వెనుకటి గుణం, బుద్ధి మార్చుకోవడం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ�