IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో రిటెన్షన్ ప్రకారం ఐదుగురిని.. 'రైట్ టు మ్యాచ్' (Right To Match) ద్వారా మరొకరిని.. మొత్తంగా ఆరుగురిని ప్రతి ఫ్రాంచైజీ రిటైన్ చేసుకొనే వీలుంది. అయితే.. రైట్ టు మ్యాచ్ నిబంధనలో చేసిన మార్పు
IPL 2025 | ఇప్పుడు అందరి కళ్లన్నీ18వ సీజన్‌కు ముందు నిర్వహించనున్న మెగా ఆక్షన్ మీదనే ఉన్నాయి. ముఖ్యంగా రిటెన్షన్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఏం నిర్ణయం తీసుకుంటుంది? అనేది అందరిలో ఉత్కంఠ �