రేషన్ బియ్యం అక్రమ దందా జోరుగా సాగుతున్నది. ఎన్ని రకాలుగా పక్కదారి పట్టాలో అన్ని రకాలు బ్లాక్ మార్కెట్కు తరలుతున్నది. తక్కువ ధరకు కొని, ఇతర రాష్ర్టాలకు తరలించి సొమ్ముచేసుకునేందుకు అడ్డదారులు తొక్కు�
అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి 31.7 టన్నుల రేషన్ బియ్యం, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.