భవిష్యత్తులో చిన్న కమతాల్లో ఆధునిక సేద్యానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానం అవసరమేర్పడుతుందని, అందుకు సహకార సంఘాలే బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ జోస�
గత సంవత్సరం కంటే ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో మండలంలోని చెరువులన్నీ నిండుకుండలా మారాయి. ముఖ్యంగా మండలంలోని గోపాయి, ఎల్లమ్మ, సరస్వతీ చెరువులు జలకళను సంతరించుకున్నాయి.