రామగుండంలో నిర్మించిన ఆర్ఎఫ్సీఎల్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 11.19 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసినట్లు ఆర్ఎఫ్సీఎల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సుధీర్‌కుమార్ ఝా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు
RFCL Recruitment 2023 | మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) ప్రకటన విడుదల చేసింది.