RFCL Recruitment | ఆర్ఎఫ్సీఎల్లో మెడికల్ ఆఫీసర్ పోస్టులు
RFCL Recruitment 2023 | మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) ప్రకటన విడుదల చేసింది.
RFCL Ramagundam Recruitment 2023 | మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు కనీసం 05 ఏండ్ల పని అనుభవం ఉండాలి. దరఖాస్తు విధానం ఈమెయిల్ ద్వారా ఉండగా.. ఏప్రిల్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 02
పోస్టులు : మెడికల్ ఆఫీసర్
అర్హతలు : ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు కనీసం 05 ఏండ్ల పని అనుభవం ఉండాలి.
వయస్సు : 64 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.85000
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేది: ఏప్రిల్ 29
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 వరకు.
దరఖాస్తు: ఈమెయిల్ ద్వారా
ఈమెయిల్: varenyashukla@rfcl.com
దరఖాస్తు చివరి తేది: ఏప్రిల్ 28
వెబ్సైట్ : https://www.rfcl.co.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

