రక్షణ కల్పించాల్సిన అధికారులే నేరాలకు పాల్పడడం, తన సర్వీసు రివాల్వర్‌ను నిర్లక్ష్యంగా పోగొట్టుకోవడం వంటివి హైదరాబాద్ సిటీ కమిషనరేట్ ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారాయి.
అంబర్‌పేట ఎస్ఐ భానుప్రకాశ్‌కు సంబంధించిన 9 ఎంఎం సర్వీస్ రివాల్వర్ మిస్సింగ్ వ్యవహారం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. విజయవాడలో ఓ లాడ్జిలో తాను చదువుకునే పుస్తకాల దగ్గర పెట్టుకున్నప్పుడు అది మిస్ అయిందం