Minister Gangula | రాష్ట్రంలో తడిసిన ధాన్యంను కొనుగోలు చేసేందుకు ఎదురవుతున్న ఎఫ్‌సీఐ(FCI) ఎఫ్ఏక్యూ నిబంధనలు సవరించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) కేంద్రాన్ని మరోసారి కోరారు.
దసరా నుంచి కొత్త పింఛన్ డబ్బులు బ్యాంకు ఖాతాలో, నేరుగా పోస్టాఫీస్ ద్వారా లబ్ధిదారులకు అందజేస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జనార్దన్‌రెడ్డి గార్డె�