సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అనంతర పరిణామాలపై త్వరలో సినీ పెద్దలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తామని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎఫ్‌డీసీ) చైర్మన్, నిర్మా త దిల్ రాజు తెలిపారు. �
అల్లు అర్జున్ కథానాయకుడిగా రూపొందిన ‘పుష్ప2’ సినిమా గురువారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రీమియర్ సందర్భంగా అల్లు అర్జున్ అండ్ టీమ్ హైదరాబాద్ సంధ్య థియేటర్‌కు రావడంతో అక్కడ జరిగిన తొక్కి�