పదవీ విరమణ అనంతర జీవితం.. ప్రతీ ఒక్కరికీ ఎంతో ముఖ్యం. ముదిమి వయసులో సరిపడా డబ్బుంటే ప్రతీ క్షణం ఆనందకరమే. కానీ ఆర్థిక సమస్యలు తలెత్తితే మాత్రం నరకమే. అందుకే రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది తెలివైన పని. కానీ ద
రిటైర్మెంట్ కోసం పెట్టుబడులు పెడుతున్నప్పుడు ద్రవ్యోల్బణం ప్రభావాన్ని పరిశీలించడం చాలాచాలా ముఖ్యం. భవిష్యత్తులో ఆయా వస్తూత్పత్తులు, సేవల ధరల్లో చోటుచేసుకునే పెరుగుదలనే ఈ ద్రవ్యోల్బణం సూచిస్తుంది.
Retirement | మనలో చాలామంది పదవీ విరమణ తర్వాత ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు.. ముందుగానే రిటైర్మెంట్ ప్రణాళికల్ని
వేస్తూంటారు. కానీ ఇందుకు ఏ మార్గాన్ని ఎంచుకోవాలో మాత్రం తెలియక సతమతమవుతూంటారు.
ప్రతీ ఇన్వెస్టర్‌కు ఓ రిస్క్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. ఎంతదాకా రిస్క్‌ను తీసుకోగలరన్నదానిపైనే అది ఆధారపడుతుంది. ఈ రిస్క్ ప్రొఫైల్నుబట్టి మదుపరులను స్థూలంగా మూడు రకాలు (అగ్రెసివ్, కన్జర్వేటివ్, మాడ�