టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు విజృంభించాయి. గత నెల డిసెంబర్లో 2.37 శాతానికి ఎగబాకాయి. ఆహారేతర, ముఖ్యంగా తయారీ రంగ వస్తూత్పత్తుల రేట్లు పరుగులు పెట్టడమే ఇందుకు ప్రధాన కారణం.
6 నెలల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో 5.59 శాతంగా నమోదు న్యూఢిల్లీ, జనవరి 12: రిటైల్ ద్రవ్యోల్బణం గత నెలలో 6 నెలల గరిష్ఠానికి ఎగిసింది. డిసెంబర్లో 5.59 శాతంగా నమోదైంది. ఎగిసిన ఆహారోత్పత్తుల ధరలే ఇ