ఐడియా అదిరిపోయింది. పాత రైలు డబ్బాను ఇలా ఒక అందమైన రెస్టారెంట్‌గా మార్చటం నిజంగా వండర్ఫుల్ అనిపిస్తుంది. ఈ రెస్టారెంట్ ఫుల్ డీటేయిల్స్ తెలుసుకోవాలనుందా?...
ప్రయాణికులను ఆకట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే జోనల్ అధికారులు మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. ‘రెస్టారెంట్ ఆన్ వీల్స్' పేరుతో కాచిగూడ రైల్వేస్టేషన్ ఆవరణలో హోటల్ ప్రారంభించారు.
ముంబై: దేశంలో తొలి ‘రెస్టారెంట్ ఆన్ వీల్స్’ను సెంట్రల్ రైల్వే ప్రారంభించింది. మహారాష్ట్రలోని నాగపూర్ రైల్వే డివిజన్ దీనికి చొరవ చూపింది. నాగపూర్ రైల్వే స్టేషన్ బయట ‘రైల్ రెస్టారెంట్’ను ఏర్పాటు చేసి�