ఇప్పటివరకు రైల్ థీమ్‌తో రెస్టారెంట్లు చాలానే వచ్చాయి. కానీ.. రియల్ రైల్ బోగీలో హోటల్ ఏర్పాటు చేయడం అనేది ఇదే మొదటి సారి అనుకుంటా. మామూలుగా లేదు హోటల్. బయటి నుంచి చూస్తే ఏదో రైల్ బోగిని డెకరేట్ చేశారేమో అనుకుంటాము. లోపలికి అడుగు పెడితే ఉంది నా సామిరంగా… ఫైవ్‌స్టార్ హోటల్ ఏం పనికిరాదు. ఇలా ఎంత చెప్పినా తక్కువే. చెప్పడం కాదుగానీ.. ఓ లుక్కేస్తే పోలా.. అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది… ఈ రైల్ హోటల్ ఎక్కడుంది.. ఇందులో ఫుడ్ ఎలా ఉంది.. వంటి విషయాలు మీరే స్వయంగా ఈ వీడియో చూసి తెలుసుకోండి. నచ్చితే ఓసారి విజిట్ చేసి ఎంజాయ్ చేయండి…
రైల్ డబ్బాలో రెస్టారెంట్.. వీడియో