ప్రతి యంత్రానికి ఓ రీసెట్ బటన్ ఉన్నప్పుడు.. అనుబంధ మంత్రమైన బంధానికి మాత్రం ఎందుకు ఉండకూడదు? ఏ కారణం వల్లనో ఆగిపోయిన ప్రేమ బండి మళ్లీ ఎందుకు పట్టా లెక్కకూడదు? ఆ దిశగా ప్రయత్నించి చూడ మంటున్నారు నిపుణులు
ప్రతి వ్యవస్థకూ ఓ రీసెట్ బటన్ ఉంటుంది. అలాంటి మీటే మన బంధానికి మాత్రం ఎందుకు ఉండకూడదు? బీటలుబారిన అనుబంధాల్ని పట్టాలకు ఎక్కించేందుకు ఆ బటన్ను ఎందుకు ఉపయోగించకూడదు? కావాలంటే, ప్రయత్నించి చూడమంటున్నార�