Life Style | ఆగిపోయిన ప్రేమ బండి మళ్లీ ఎందుకు పట్టా లెక్కకూడదు?
ప్రతి యంత్రానికి ఓ రీసెట్ బటన్ ఉన్నప్పుడు.. అనుబంధ మంత్రమైన బంధానికి మాత్రం ఎందుకు ఉండకూడదు? ఏ కారణం వల్లనో ఆగిపోయిన ప్రేమ బండి మళ్లీ ఎందుకు పట్టా లెక్కకూడదు? ఆ దిశగా ప్రయత్నించి చూడ మంటున్నారు నిపుణులు...
Life Style | ప్రతి యంత్రానికి ఓ రీసెట్ బటన్ ఉన్నప్పుడు.. అనుబంధ మంత్రమైన బంధానికి మాత్రం ఎందుకు ఉండకూడదు? ఏ కారణం వల్లనో ఆగిపోయిన ప్రేమ బండి మళ్లీ ఎందుకు పట్టా లెక్కకూడదు? ఆ దిశగా ప్రయత్నించి చూడ మంటున్నారు నిపుణులు…
- ఎదురుపడి గొడవపడేకంటే… కొన్నాళ్లు భాగస్వామికి దూరంగా ఉండండి. నింపాదిగా ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకునే ప్రయత్నం చేయండి.
- గతాన్ని తలుచుకొని ఒకర్నొకరు ఎత్తిపొడుచు కుంటూ కూర్చుంటే లాభం లేదు. అలా అని గతాన్ని పూర్తిగా మర్చిపోవడమూ కష్టమే. అందుకని, ఇద్దరూ ఓ చోట సమావేశమై ఎవరు, ఏ సందర్భంలో, ఎందుకు బాధపడ్డారో వివరించే ప్రయత్నం చేయాలి. ఆ బాధను ఎదుటి వ్యక్తితో పంచుకోవాలి. దీనివల్ల, ఆ అధ్యాయం అక్కడితో ముగుస్తుంది.
- గతంలోని లోపాలను క్షమిస్తూ, పాతను విస్మరిస్తూ, భవిష్యత్తులో అలాంటి భిన్నాభి ప్రాయాలు తలెత్తే అవకాశమూ ఉందనే ఎరుకతో ముందుకెళ్లాల్సిందే.
- కలిసి ఓ కప్పు కాఫీ, ఇంటికొస్తూ నాలుగు మూరల మల్లెలు, సంతోషంగా ఉన్నప్పుడు ఓ చిన్న బహుమతి… ఇలాంటి చిన్నచిన్న విషయాలే బంధాన్ని అనుబంధంగా మారుస్తాయి.
- భాగస్వామిని నిందించడం, తప్పులు వెతకడం తేలికే. మరి మన సంగతి? మనలోనూ లోపాలు ఉండొచ్చు కదా! వాటిని గుర్తించే ప్రయత్నం చేయండి. అవసరమైతే, ఓ మంచి థెరపిస్ట్‌ను కలవండి!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

