Smart Accounting | తాము జారీచేసిన స్పష్టమైన మార్గదర్శకాలున్నప్పటికీ కొన్ని బ్యాంక్‌ల్లో కార్పొరేట్ పాలనా లోపాలు కన్పిస్తున్నాయని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు.
తాము ముందుగానే వడ్డీ రేట్లను పెంచిఉంటే ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్షీణబాట పట్టేదని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ అన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం నిర్దేశిత లక్ష్యం 6 శాతాన్ని మించి కొద్దినెలల�