Rhesus Macaque Breed: రీసెస్ జాతికి చెందిన 43 కోతులు రీసర్చ్ ల్యాబ్ నుంచి తప్పించుకున్నాయి. అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. పరారీ అయిన కోతులన్నీ ఆడవే అని అధికారులు చెప్పారు.
స్పర్శ హార్ట్ ఇన్స్టిట్యూట్. దేశంలోని అత్యాధునిక ఆసుపత్రులలో ఒకటి. ఆ ఇన్స్టిట్యూట్ భవంతి నాలుగో అంతస్తులో ఉంది రీసెర్చ్ ల్యాబ్. కృత్రిమ గుండెకు రూపకల్పన జరుగుతున్నదా ల్యాబ్లో. ఒక ప్రత్యేక నిపు�