President Xi Jinping: భూకంప ప్రాంతంలో రెస్క్కూ ఆపరేషన్ చేపట్టేందుకు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్.. తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. గాయపడ్డవారిక
తుర్కియే (Turkey), సిరియా (Syria) దేశాల్లో భూకంప మృతుల సంఖ్య 46 వేలు దాటింది. భారీ భూకంపం ధాటికి భారీ భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. దీంతో శిథిలాలను తొలగిస్తున్నకొద్ది పెద్దసంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి.