Nikki Haley | అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ (Nikki Haley).. ప్రైమరీల్లో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూసుకుపోతున్నారు. దక్షిణ కరోలినా (South Carolina) రిపబ్లికన్ ప్రైమరీలో ఘన విజాయం సాధించారు. ట్రంప్ హవా ధాటికి సొంత రాష్ట్రంలో నిక్కీ హేలీకి (Nikki Haley) ఓటమి త