వర్షాలకు రోడ్డు దెబ్బతిని కుంగి పోయి, నీళ్ల కోసం వేసిన పైపుకు రంద్రం పడి రోడ్డుపై ఉన్న మట్టి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలు, ప్రయాణికులు, విద
Siddipet | సిద్దిపేట జిల్లా కొండపాక(Kondapaka) మండల కేంద్రంలో బురదమయంగా మారిన రోడ్డుపై గ్రామస్తులు నాటు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొండపాక అభివృద్ధిలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఇండ్లను కూల్చి