హుస్నాబాద్‌లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఉత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఘటం కుండ ప్రవేశంతో పాటు ప్రత్యేక పూజలు అమ్మవారికి బాసికాలు కట్టి కల్యాణోత్సవం జరిపించడం ద్వారా జాతర ప్
మండలంలోని నాగసముద్రం గ్రామంలో బుధవారం రేణుకా ఎల్లమ్మ బోనాల జాతర కనుల పండువగా సాగింది. గ్రామస్తులందరూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జాతరకు చుట్టు పక్క గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.