Gandhi Bhavan | దేశంలోనే సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీగా చెప్పుకుంటున్నా.. నియమాలు, నైతికత, సంస్కారాన్ని మర్చిపోవడం కాంగ్రెస్ పార్టీ నేతలకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. వారిలో వారు ఘర్షణలకు దిగడం, దాడులకు తెగబడ�
కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభ కంగాళి సభను తలపించింది. అంతా గందరగోళం. అయోమయం. షరామాములుగానే ముఖ్యనేతలంతా స్టేజీపై పెత్తనం ప్రదర్శించేందుకు పోటీపడ్డారు.