కరెంట్ స్త్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను విద్యుత్ అధికారులు తొలిగించడంపై కేబుల్ ఆపరేటర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారిగా కేబుల్ వైర్లు తొలగింపుతో ఇంటర్నెట్ కనెక్షన్స్ బంద్ కావడంతో నగరవాసుల
గ్రేటర్‌వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై ప్రమాదకరంగా ఉన్న కేబుళ్లను తొలగించాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశించారు. బుధవారం ఖైరతాబాద్‌లోని కార్పొరేట్ కార్యాలయంలో �