IBPS Clerk | బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేసేవారికి సువర్ణాకాశం వచ్చింది. వేల క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన విడుదలైంది. ఈ సువర్ణావకాశాన్ని అర్హులైనవారు సద్వినియోగం చేసుకోవాలి.
PNB Notification | పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఉన్న తన వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 545 లోక్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.