టీచర్లను తయారు చేసే డైట్ కాలేజీల్లో అధ్యాపకుల్లేరు. 94శాతం ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 10 డైట్ కాలేజీల్లో 286 అధ్యాపక పోస్టులుండగా 16 మంది మాత్రమే పనిచేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 11 ఏండ్లుగా జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసి రెగ్యులరైన 3,750 మంది అధ్యాపకులకు ప్రస్తుత బదిలీల్లో తీరని అన్యాయం జరుగుతున్నది.