రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవాలనుకొనే జంటల వ్యక్తిగత వివరాలను 30 రోజుల ముందు అధికారులు నోటీసు ద్వారా బహిరంగపర్చే విధానంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
హిమాయత్‌నగర్ : ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న తమకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలని నవజంట కేశపాకు పృథ్విరాజ్ (25), జీడికపల్లి మానస నగర పోలీస్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.గురువారం హైదర్‌గూడలోని ఎన్ఎ�