పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఓటమిని ఒప్పుకోవద్దని జిల్లా జడ్జి సునీత కుంచాల సూచించారు. ఒక ప్రయత్నంలో ఉద్యోగం రాకపోతే వెనుకంజ వేయకుండా మళ్లీ ప్రయత్నించాలని, గమ్యం చేరేదాకా వదలొద్దన్నారు.
150 కోట్ల పనులకు శంకుస్థాపనలు వరంగల్, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మున్సిపల్, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కా�