Women Wrestler : భారత రెజ్లింగ్లో భావి తారగా ప్రశంసలు అందుకుంటున్న రితికా హుడా (Reetika Hooda) కెరీర్ ప్రమాదంలో పడింది. దేశంలో తొలి అండర్ -23 ఛాంపియన్గా చరిత్ర సృష్టించిన రీతికా .. అనూహ్యంగా డోప్ పరీక్ష(Dope Test)లో పట్టుబడింది.
Paris Olympics 2024 : ఒలింపిక్స్ బరిలో ఉన్న ఆఖరి రెజ్లర్ రితికా హుడా (Reetika Hooda) కు చుక్కెదురైంది. మహిళల 76 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో ఆమె పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది.