ప్రముఖ మొబైల్ సంస్థ షావోమీకి చెందిన సరికొత్త 5జీ ఫోన్ రెడ్మీ12..మొబైల్ రిటైల్ విక్రయాల్లో అగ్రగామి సంస్థల్లో ఒకటైన సెలెక్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
Redmi 12 Series | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ సబ్ బ్రాండ్ రెడ్మీ 12 సిరీస్లో 4జీ, 5జీ వేరియంట్లను ఆవిష్కరించింది. ఈ ఫోన్లు రూ.8,999 నుంచి రూ.14,999 మధ్య యూజర్లకు అందుబాటులో ఉన్నాయి.