ఫోటోలు, వీడియోలు షేర్ చేయాలన్నా వాట్సప్‌నే ఎక్కువగా వాడుతుంటాం. అందుకే సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు దీని మీద పడ్డారు. వాట్సప్ యూజర్లను టార్గెట్ చేసుకొని
WhatsApp Scam : సైబర్ నేరగాళ్లు వాట్సప్‌ను టార్గెట్ చేసుకున్నారు. ఫిషింగ్ లింక్స్‌తో యూజర్ల అకౌంట్లను కొల్లగొట్టేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కువ శాతం మంది మెసేజింగ్ కోసం వాట్సప్‌ను వినియోగిస్తున్నారు