వ్యాపారుల సిండికేట్ కారణంగా ఎర్రజొన్న ధర పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధర లభించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి.. కలెక్టర్ ఇలా త్రిపాఠిని కోరారు. సీజన్ ప్రారంభంలో ఎర్రజొన్నల ధర క్వింటాలుకు రూ