ప్రకృతిలో మనకు అనేక రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. కొన్నింటిని మనం తయారు చేసుకుని తింటాం. కొన్ని సహజసిద్ధంగా లభిస్తాయి. పండ్లు, కూరగాయల వంటివి ఈ కోవకు చెందుతాయి.
మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో గుండె కూడా ఒకటి. గుండె నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటుంది. శరీరంలోని అన్ని అవయవాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. అయితే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మనం రోజూ �