పోలీస్ ఇన్స్పెక్టర్ అభినవ్ రాయ్, ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడిపై పంచ్‌లు ఇచ్చాడు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు జోక్యం చేసుకున్నప్పటికీ అతడ్ని కొట్టడం ఆపలేదు.
వానకాలం సాగు జిల్లాలో ముమ్మరంగా సాగుతున్నది. రైతులు ఏయే పంటలు సాగు చేశారు? ఎంత విస్తీర్ణంలో వేశారు? అనే వివరాలను క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ సేకరించే పనిలో నిమగ్నమైంది. సాగు వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ల