దేశీయ మార్కెట్లో వెండికి డిమాండ్ నానాటికీ పెరిగిపోతున్నది. ఈ క్రమంలోనే ఆల్టైమ్ హై రికార్డులను సృష్టిస్తూ ధరలు పరుగులు పెడుతున్నాయి. గురువారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో మరో రూ.1,800 పుంజుకున్నది. దీంతో
ఆర్ఎన్ఆర్(తెలంగాణ సోన) ధాన్యం ధర రికార్డు సృష్టిస్తున్నది. క్వింటాల్ ధర రూ.3,500కు లభిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నది. గత సీజన్లో క్వింటాలుకు రూ.2,600 మాత్రమే ఉన్నది.