ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచి భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. జిల్లాలో శుక్రవారం రికార్డు స్థాయిలో 45.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిడమనూరులో అత్యధికంగా 45.2 డిగ్రీలు, మాడ్గులపల్లిలో 45.1, త్
రోజురోజుకూ ఎండలు మరింతగా మండిపోతున్నాయి. ఒకవైపు ఠారెత్తించే ఎండలు, మరోవైపు తట్టుకోలేని వేడిమితో కూడిన వడగాలులు, ఇంకోవైపు భరించలేనంతగా ఉక్కపోత అన్ని వెరిసి వేసవిలో ఎండా వేడిమితో ప్రజలు నిత్యం ఉక్కిరి బ�