జీఎస్టీ వసూళ్లు మరింత పెరిగాయి. గత నెలకుగాను రూ.1.84 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే నెలలో వసూలైన రూ.1,73,813 కోట్లతో పోలిస్తే 6.2 శాతం అధికమయ్యాయి. మే నెలలో వస�
GST Collections | జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో వసూలయ్యాయి. మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.2,01,050 కోట్లకు చేరాయని ఆర్థిక మంత్రిత్వశాఖ డేటా పేర్కొంది. గత సంవత్సరంతో పోలిస్తే 16.4శాతం ఎక్కువ. ఏప్రిల్ నెలలో వార్షిక ప్రాతిప