Kumram Bheem | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో (Kumram Bheem) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రెబ్బన మండలం దేవుళగూడెం వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది.
Asifabad | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రెబ్బనలో ఓ బైకును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు