నిరుపేద కుటుంబంలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి భరోసా స్వచ్ఛంద సంస్థ ఆపన్నహస్తం అందించింది. గోదావరిఖని విఠల్ నగర్ కు చెందిన కుడప పోచం అనే వ్యక్తి పక్షవాతం బారిన పడి అచేతన స్థితిలో మంచానికే పరిమితమ�
గుంట భూమి లేని ఉపాధి కూలీలకు కూడా తమ ప్రభుత్వం ఆర్థికసాయం అందజేస్తుందంటూ, అధికార నేతలు అట్టహాస ప్రకటనలు చేస్తున్నా, ఆచరణలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తున్నది.