Aamir Khan Marriage | ఆమిర్ ఖాన్ పెళ్లిపై వివాదం.. ముస్లిం మతగురువు ఫత్వా, హిందూ నేత నుంచి హత్యా బెదిరింపులు
AamirKhan | బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్‌ల అంతర్మత వివాహం తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. జూలై 5న స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వీరి వివాహం రిజిస్టర్ పద్ధతిలో జరగ్గా, ప్రస్తుతం ఇరువైపుల మత వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Aamir Khan | బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్‌ల అంతర్మత వివాహం తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. జూలై 5న స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వీరి వివాహం రిజిస్టర్ పద్ధతిలో జరగ్గా, ప్రస్తుతం ఇరువైపుల మత వర్గాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఆమిర్ ఖాన్‌ను చంపిన వారికి రూ.5 కోట్ల రివార్డు ఇస్తామని అయోధ్యకు చెందిన జగద్గురు పరమహంస ఆచార్య ప్రకటించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే వ్యాఖ్యలకు మద్దతుగా ఆయన ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. అలాగే బజరంగ్ దళ్ కార్యకర్తలు కూడా ఆమిర్ ఖాన్ దిష్టిబొమ్మను దహనం చేస్తూ ఆరోపణలు చేశారు. అయితే ఇది జరిగిన కొద్దిరోజులకే ముస్లిం పర్సనల్ దారుల్ ఇఫ్తా షాహీ చీఫ్ ముఫ్తీ మౌలానా ఇబ్రహీం హుస్సేన్ ఈ పెళ్లికి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశారు. షరియా చట్టం ప్రకారం ముస్లిమేతర మహిళను వివాహం చేసుకోవడం పాపమని, ఆమిర్ ఖాన్ పశ్చాత్తాపపడాలని ఆయన పేర్కొన్నారు. అయితే, వీరిద్దరూ చట్టబద్ధంగా, పరస్పర అంగీకారంతో వివాహం చేసుకున్నారనే విషయాన్ని ఇరువర్గాలు విస్మరిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదాలపై అమీర్ ఖాన్ దంపతులు ఇప్పటివరకు స్పందించలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

