స్మార్ట్ఫోన్ మేకర్ రియల్మీ C సిరీస్లో మూడు కొత్త ఫోన్లను లాంచ్ చేయడానికి సిద్ధమైంది.రియల్మీ C20, రియల్మీ C21, రియల్మీ C25 స్మార్ట్ఫోన్లను భారత్లో ఏప్రిల్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఎంట్ర�
ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ రియల్మీ మార్చి 24న భారత్లో మరో రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేయబోతోంది. ఐతే లాంచ్కు ముందే ఫ్లిప్కార్ట్లో రియల్మీ 8, రియల్మీ 8ప్రొ మోడళ్ల ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి.