రియల్మీ 8 సిరీస్ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్మీ మార్చి 24న భారత్‌లో మరో రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేయబోతోంది. ఐతే లాంచ్‌కు ముందే ఫ్లిప్‌కార్ట్‌లో రియల్మీ 8, రియల్మీ 8ప్రొ మోడళ్ల ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఈ సిరీస్‌లోని ఫోన్లన్నీ 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తున్నాయి. 108 ఎంపీ కెమెరా ద్వారా 30 ఫొటోలను తీయడానికి 480 సెకన్లు పడుతుందని ఒక సెకనులోనే వీడియోను రూపొందించొచ్చు అని కంపెనీ పేర్కొంది. స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 10 ఐఓఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముందుగా ఫోన్ బుక్ చేసుకున్న యూజర్లు స్పెషల్ డిస్కౌంట్లు, గిఫ్ట్‌లు పొందే అవకాశం ఉంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- realme
- REALME 8
- REALME 8 PRO
RELATED ARTICLES
తాజా వార్తలు
టెన్త్‌లో టాపర్లకు ఢిల్లీ విమాన ప్రయాణ బహుమతి
రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు
FMG Doctor | రాజస్థాన్‌లో 15 రోజుల్లోనే జీవో పాసైంది.. మన దగ్గరే ఎందుకు ఆలస్యం..?: కాంగ్రెస్ సర్కార్‌పై ఎఫ్ఎంజీ డాక్టర్ ఫైర్
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

