Realme C51 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ తన రియల్మీ సీ51 ఫోన్ మార్కెట్లో ఆవిష్కరించింది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు మినీ క్యాప్సూల్ ఆప్షన్ ఈ ఫోన్ స్పెషాలిటీ
Realme C51 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ సీ51 ఫోన్ మినీ క్యాప్సూల్‌తో డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ఇంతకుముందు రియల్ మీ సీ55, రియల్ మీ నార్జో ఎన్53లో దీన్ని వాడారు.