టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే శ్రీరామరక్ష అని పంచాయతీరాజ్‌శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలం లో చెన్నూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్త�
ఈ సందర్భంగా పలువురు సర్పంచులతో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధులకు తగిన గౌరవమిచ్చే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని, నాయకులు, కార్యకర్తలే పార్టీకి బలమని పేర్కొన్నారు. ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష�