హైదరాబాద్ నగరమంటే రియల్ సందడి. గల్లీ మొదలు కార్పొరేట్ కార్యాలయాల వరకు రియల్టర్లు.. మార్కెటింగ్ ఏజెంట్లతో పాటు సాధారణ యువకుడు సైతం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక ఉపాధి మార్గంగా మలుచుకున్నాడు.
కేంద్ర బడ్జెట్ అనగానే యావత్తు దేశంలోని అన్ని రంగాలూ ఎన్నో ఆశలు పెట్టుకుంటాయి. ముఖ్యంగా వ్యాపార, పారిశ్రామిక వర్గాలు, వేతన జీవుల నుంచి డిమాండ్లు కోకొల్లలు. అయితే ఈసారి వస్తున్నది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జె�