సంగారెడ్డి జిల్లాలోని కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు కాంగ్రెస్ ప్రభుత్వం 22-ఏ నిషేధిత జాబితాలోకి నెట్టింది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణలోపం ఫలితంగా పటాన్చెరు, సంగారెడ్డి నియోజ�
ఎన్నో ఏండ్ల కింద కొనుగోలు చేసిన ఇండ్లు, ప్లాట్లు నిషేధిత జాబితాలో చేర్చారని.. పైసాపైసా కూడబెట్టి కొనుగోలు చేసిన ప్లాట్లల్లో ఇండ్లు నిర్మించుకున్నామని, ఆ ఇండ్లను సైతం నిషేధిత జాబితాలో చేర్చారని.. వాటిని అ�